వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయండి : ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు : కరోనాను నివారించేందుకు ఏకైక మార్గం వ్యాక్సిన్ ఒక్కటేనని ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ మరింత వేగం పెంచాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆమనగల్లు ప్రభుత్వ దవాఖానను ఆయన సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దవాఖానలో మేరుగైన సౌకర్యాల కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకేళ్తానని అన్నారు. ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించాలని కోరారు. పట్టణ ప్రజలతో పాటు మండలాల నుంచి వచ్చే అర్హులైనందరికీ వ్యాక్సిన్లను వేయాలని కోరారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా లక్షణాలుంటే వెంటనే ప్రభుత్వ దవాఖానలో పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని కోరారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

