ఇంటర్ పరీక్షలు సమీపించాయి. ఏది చదవాలో.. దేన్ని వదిలేయాలో తెలియక విద్యార్థులు తికమకపడుతుంటారు. మ్యాథ్స్‌లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకు ఏంచేయాలి..? ఏఏ ప్రశ్నలకు ఎలా జవాబివ్వాలి..? అనే విషయాలను ‘నిపుణ’ ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్స్ రూపంలో అందిస్తున్నది.
ఇక్కడ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా చూడొచ్చు.