Lal Bahadur Shastri | అక్టోబర్ 2.. మహాత్మాగాంధీతో పాటు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా. 1904 అక్టోబర్ 2న యూపీలోని మొగల్ సరాయిలో శాస్త్రి జన్మించారు. నెహ్రూ తర్వాత భారతదేశానికి మూడో ప్రధానమంత్రిగా శాస్త్రి బాధ్యతలు స్వీకరించారు. తన జీవితాంతం సామాన్యుల అభివృద్ధి కోసం పాటుపడిన శాస్త్రి.. జై జవాన్-జై కిసాన్ పిలుపునిచ్చారు. 1965లో ఇండియా పాకిస్థాన్ యుద్ధకాలంలో భారతదేశానికి కీలకంగా నడిపించారు. కాగా ఈ యుద్ధం తర్వాత 1966 జనవరి 10 తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం ముగిసింది. అయితే ఆ ఒప్పందం జరిగిన తర్వాత రోజునే తాష్కంట్‌లో శాస్త్రి అనుమానాస్పదంగా గుండెపోటుతో మరణించారు.
గంగానదిలో స్నానమాచరిస్తున్న ఎల్బీ శాస్త్రి
విమానంలో వెళ్తున్న సమయంలో
తల్లి రాందులారి దేవి, సతీమణి లలితాదేవితో శాస్త్రి
జనరల్ రాజిందర్ సింగ్‌తో శాస్త్రి (1965)
చాయ్ పే చర్చాలో శాస్త్రి
సతీమణి లలితాదేవితో శాస్త్రి
హోలీ వేడుకల్లో పాల్గొన్న శాస్త్రి
శాస్త్రి సమాధి విజయ్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న లలితాదేవి (1966)
తాష్కెంట్ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన శాస్త్రి పార్థివదేహం
తాష్కెంట్ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన శాస్త్రి పార్థివదేహం
తాష్కెంట్ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన శాస్త్రి పార్థివదేహం
షాహిద్ చిత్రబృందంతో శాస్త్రి
షాహిద్ చిత్రబృందంతో శాస్త్రి
మీర్జాపూర్ (యూపీ)లోని లాల్‌బహదూర్ శాస్త్రి అమ్మమ్మ గారిల్లు.. శాస్త్రి పెరిగింది ఇక్కడే..
రచయిత కవి ప్రదీప్‌తో శాస్త్రి (1960)
1965లో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో ప్రసంగిస్తున్న శాస్త్రి
Lal Bahadur Shastri18
ఢిల్లీలో నిర్వహించిన స్వదేశీ ఎగ్జిబిషన్లో టోపీ ధరించిన శాస్త్రి
కుటుంసభ్యులతో శాస్త్రి
1965లో అప్పటి ముఖ్యమంత్రులతో ప్రధాని శాస్త్రి
1965లో అప్పటి ముఖ్యమంత్రులతో ప్రధాని శాస్త్రి
1965లో ముంబైలోని దాదర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న శాస్త్రి
తన చిత్రం గీయించుకుంటున్న శాస్త్రి
1954లో రైల్వే శాఖ మంత్రి హోదాలో చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీలో పర్యటిస్తున్న శాస్త్రి
మహాత్మాగాంధీ స్ఫూర్తితో చరఖా చుడుతున్న శాస్త్రి
ఎయిర్‌స్టాఫ్ వైస్ చీఫ్ పీసీ లాల్‌తో శాస్త్రి
పాకిస్థాన్‌తో యుద్ధంలో విజయం అనంతరం పాక్ ట్యాంకర్‌పై శాస్త్రి (1965లో)
పాకిస్థాన్‌తో యుద్ధంలో విజయం అనంతరం పాక్ ట్యాంకర్‌పై శాస్త్రి (1965లో)
1925లో బనారస్‌లోని కాశీ విద్యాపీఠ్‌లో శాస్త్రి (కుడివైపు చివరన)
మనమళ్లు, మనమరాళ్లతో శాస్త్రి
తిరుమల తిరుపతి దేవస్థానంలో తన మనుమడితో శాస్త్రి
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద గౌరవ వందనం స్వీకరిస్తున్న శాస్త్రి
అగ్రికల్చర్ ఫేర్‌లో యంత్ర పరికరాలను పరిశీలిస్తున్న శాస్త్రి
పంట పొలాలను పరిశీలిస్తున్న శాస్త్రి
సైనికులతో మాట్లాడుతున్న శాస్త్రి
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోట వద్ద జెండా ఎగురవేసిన అనంతరం ప్రసంగిస్తున్న శాస్త్రి
గుల్జరిలాల్ నందాతో శాస్త్రి
అస్సాం ట్రిబ్యూన్ న్యూస్‌పేపర్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మాట్లాడుతున్న లాల్ బహదూర్ శాస్త్రి.. చిత్రంలో ఇందిరాగాంధీ
లాల్ బహదూర్ శాస్త్రి
ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలతో శాస్త్రి
మొరార్జీ దేశాయ్‌తో శాస్త్రి