టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించండి
ఎన్నారై | గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల్లో వాటి సర్వతోమఖాభివృద్ధికి టీఆర్ఎస్కు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కోరారు.

ఆస్ట్రేలియా : గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల్లో వాటి సర్వతోమఖాభివృద్ధికి టీఆర్ఎస్కు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కోరారు.
సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ది , సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ఎన్నికల అస్త్రాలన్నారు. అలాగే సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఎంతో అభివృద్ధి చెందాయని నాగేందర్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు
కరోనా ఉధృతిపై వరంగల్‌లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం
ఇండియాకు ఆక్సిజన్ కోసం ఓవర్‌టైమ్ పని చేస్తున్నాం: చైనా
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

