సింగపూర్‌లో వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి ఉత్సవాలు
హైదరాబాద్ : సింగపూర్‌లో వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమి రోజున అమ్మవారి జయంతి ఉత్సవాలను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. దాతలు అందించిన స్వచ్ఛంద విరాళాలతో వెంకటరమణ, సంకా వెంకట రవికుమార్, ఉద్దగిరి సతీశ్ ఆధ్వర్యంలో మరుగన్ జ్ఞాన మునీశ్వర్ ఆలయంలో సామూహిక అర్చన, వాసవి పారాయణం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలను కనుల పండువలా నిర్వహించారు.
కొవిడ్ మహమ్మారి తర్వాత వేడుకలు నిర్వహిస్తుండడం భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. వామ్ మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూపారాణి ఆన్లైన్ ద్వారా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వామ్ సింగపూర్ అధ్యక్షుడు నల్ల భాస్కర్ గుప్త మాట్లాడుతూ ఆద్యంతం అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం ద్వారా సమస్త మానవాళికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కంచర్ల శరత్ బాబు, కోట సతీశ్, కంకిపాటి శశిధర్, పత్తూరి కిరణ్ పాల్గొన్నారు
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
AP Elections | ఏపీలో చెదురు, ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

