Melbourne-Bonalu | మెల్బోర్న్లో ఘనంగా తెలంగాణ బోనాలు..!
Melbourne-Bonalu | ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో రాక్బ్యాంక్ దుర్గామాత దేవాలయంలో మెల్బోర్న్ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ బోనాలు నిర్వహించారు.
Melbourne-Bonalu | ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో రాక్బ్యాంక్ దుర్గామాత దేవాలయంలో మెల్బోర్న్ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ బోనాలు నిర్వహించారు. తెలంగాణ మహిళలు అధిక సంఖ్యలో బోనాలు సమర్పించారు. దుర్గామాతకు బోనాలు, తొట్టెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల కార్యక్రమంలో పోతురాజుల ఆట పాటలతో యువతీ యువకులు నృత్యాలు చేయడంతో సందడి సందడిగా మారింది. బోనాల పాటలకు భారతీయులు నాట్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణలో ప్రతియేటా నిర్వహించే ఆషాడ బోనాల వేడుకలను పదేండ్లుగా నిర్వహిస్తున్న మెల్ బోర్న్ బోనాల సంస్థను వివిధ సంఘాల నాయకులు అభినందించారు.
ఇవి కూడా చదవండి :
Kia EV6 | 1138 ఈవీ6 కార్లను రీకాల్ చేస్తున్న కియా.. కారణమిదేనా..?!
Signal Jump | సిగ్నల్ జంప్ చేసినా నో ప్రాబ్లం.. అందుకైతే నో ‘ఫై’.. ఎక్కడో తెలుసా..?!
Mahindra Scorpio | ఈ త్రీ రో ఎస్యూవీ కారుపైనే మోజు.. మహీంద్రా ఎక్స్‌యూవీ700 కూడా తర్వాతే..
Tata Punch Facelift | ఏడాది చివర్లో భారత్ మార్కెట్లోకి టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్.. !
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

