e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home News ఆన్‌లైన్‌ వేదికగా ఆదిశంకర విరచిత గణేశ్‌ పంచరత్న స్తోత్ర భాష్యం

ఆన్‌లైన్‌ వేదికగా ఆదిశంకర విరచిత గణేశ్‌ పంచరత్న స్తోత్ర భాష్యం

హైదరాబాద్‌: వినాయక చవితి సందర్భంగా సింగపూర్‌ శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు ఆదిశంకర విరచిత గణేశ్‌ పంచరత్న స్తోత్ర భాష్యం చెప్పనున్నారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి (సింగపూర్‌ కాలమానం ప్రకారం) యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana