SATS | మా సంస్థ ‘దక్షిణాఫ్రికా తెలుగు సమితి’ని ప్రముఖులు, తెలుగు సంఘాల ప్రతినిధులందరి ముందు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని.. హృదయపూర్వకంగా వారి మద్దతును అందించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని SATS ప్రెసిడెంట్ మనోజ రాజవరపు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసినందుకు, విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా సంస్థ ముఖ్య ఉద్దేశ్యం, దక్షిణఫ్రికాలో స్థిర పడ్డ తెలుగు వారందరిని ఒకే తాటిపైకి తీసుకురావడం, అవసరం వచ్చినప్పుడు సహాయపడటం, అలాగే తెలుగు సంస్కృతి, తెలుగు పండగలు, తెలుగు బాషను నలుదిశలా విస్తరింపజేయడం.
మా సంస్థ ద్వారా మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలని మరింతగా ముందుకు తీసుకువెళ్లడానికి మా వంతు కృషి చేస్తాం. అలానే మాకు సహకారంగా నిలిచిన ప్రతి ఒక్క సంస్థకి అవసరం అయినప్పుడు మా వైపునుండి సహాయసహకారాలు అందజేస్తాం. ఎన్నో సరికొత్త కార్యక్రమాలు, ప్రణాళికలతో మీ అందరిని అలరించడానికి, మెప్పించడానికి ప్రయత్నిస్తామని
SATS ప్రెసిడెంట్ మనోజ రాజవరపు ఓ ప్రకటనలో తెలిపారు.
అడ్వైజరీ బోర్డ్..
1. NARASIMA REDDY KALLA
2. SIVA RAJAVARAPU
3. KEERTHIKA MANGU
ఎగ్జిక్యూటివ్ కమిటీ..
1. VIKRAM KUMAR PETLURU (CHAIRMAN)
2. MANOJA RAJAVARAPU (PRESIDENT)
3. BHARAT KUMAR SIGIREDDY (VICE-PRESIDENT)
4. RAVI BONDA (GENERAL SECRETARY)
5. NIRMAL KUMAR NALLU (EVENTS)
6. LAKSMINARASIMHA VELAGA (TREASURER)
7. VAMSEE KRISHNA (CHARITY)
8. SANTOSH (SPORTS)
9. SRAVANI PETLURU (CULTURALS)
ఆర్గనైజింగ్ టీం..
1. RAVINDER REDDY (CHARITY)
2. SRIRAM (SPORTS)
3. BRAMAR (CULTURALS)
4. RAKHI (EVENTS)
5. SEETHA MAHALAKSHMI (WOMENS WING)