గ్రేటర్ వరంగల్‌లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
ఎన్నారై | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏప్రిల్ 30 న జరగబోయే ఎన్నికల్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని భారీ మెజారిటీ తో గెలిపించాలని టీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, కార్యదర్శి సత్యమూర్తి చిలుముల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏప్రిల్ 30 న జరగబోయే ఎన్నికల్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని భారీ మెజారిటీ తో గెలిపించాలని టీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, కార్యదర్శి సత్యమూర్తి చిలుముల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
51 వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి రంజిత్ రావు గెలుపుకోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిలోను, ఆపద సమయంలోను వరంగల్ ప్రజలకు తోడుగా నిలిచింది టీఆర్ఎస్ నాయకులేనని చెప్పారు. వరంగల్ అభివృద్ధికి కోసం టీఆర్ఎస్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అనిల్ కూర్మాచలం తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

