BRS Australia | వరంగల్ రైతు సభను విజయవంతం చేయాలి : బీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా పిలుపు
BRS Australia | ఈనెల 6న వరంగల్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరంగల్ రైతు సదస్సును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా సీనియర్ నాయకులు అనిల్ బైరెడ్డి పిలుపునిచ్చారు.
వరంగల్ : ఈనెల 6న వరంగల్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరంగల్ రైతు సదస్సును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా (BRS NRI Australia ) సీనియర్ నాయకులు అనిల్ బైరెడ్డి ( Anil Baireddy ) పిలుపునిచ్చారు. రైతు సభను విజయవంతం చేయాలని రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించి 30 నెలలవుతున్న అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు చేసిన మోసాన్ని వరంగల్ నుంచి ఎండగట్టి రైతులను చైతన్యం చేసేందుకు రైతు సభను నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ నడిదే , రమేష్ ముత్యాల ,మధు పార్శ , సత్య గుండా, రవీందర్ చుక్క ,శ్రీకాంత్ రోహిత్ , హరీష్ రెడ్డి, సజ్జాద్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

