Purushaha | ఓటీటీలో టాప్‌లో ట్రెండింగ్ అవుతున్న పవన్ కళ్యాణ్ పురుష :
Purushaha | వీరు వులవల డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం పురుష : (Purushaha). ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది. స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. అంటూ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ మే 22న గ్రాండ్‌గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ద భూమిలా మారుతుంది.. అనే థీమ్‌తో బ్రహ్మచారిగా ఉన్న పవన్ కల్యాణ్ ప్రేమ, పెళ్లి చుట్టూ తిరగడంతోపాటు సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, వెన్నెల కిశోర్‌ల చుట్టూ తిరిగే ఈ సినిమా ఓటీటీలో కూడా తన హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
Purushaha | వీరు వులవల డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం పురుష : (Purushaha). ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది. స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. అంటూ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ మే 22న గ్రాండ్‌గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ద భూమిలా మారుతుంది.. అనే థీమ్‌తో బ్రహ్మచారిగా ఉన్న పవన్ కల్యాణ్ ప్రేమ, పెళ్లి చుట్టూ తిరగడంతోపాటు సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, వెన్నెల కిశోర్‌ల చుట్టూ తిరిగే ఈ సినిమా ఓటీటీలో కూడా తన హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
పురుష : ప్రీమియర్ అయిన కొన్ని రోజులకే ఓటీటీలో ట్రెండింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. థియేటర్లలో సినిమా మిస్సయిన ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కూర్చుని ఓటీటీలో ఈ మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కసి రెడ్డి రాజ్‌కుమార్, సప్తగిరి, వెన్నెల కిశోర్ పాత్రలు సినిమాకు హైలెట్ నిలుస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కీ రోల్ పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి మనిషి కథ.. ప్రతి ఇంట్లో కూడా ప్రతిధ్వనించే కథ. మీకు బాగా దగ్గరగా అనిపించే నవ్వులు, భావోద్వేగాలు .. మధుర క్షణాలను ఆస్వాదించండి.. అంటూ సాగుతున్న ఈ మూవీపై మీరూ ఓ లుక్కేయండి.
ఈ చిత్రాన్ని బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వర రావు నిర్మించారు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, వీటీవీ గణేశ్, అనంత్ శ్రీరామ్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, మిర్చి కిరణ్, గబిరాక్, అనైరా గుప్తా, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ హీరోయిన్లుగా నటించారు.
Every man’s story… a story that echoes in every home. 💙
Experience the laughter, emotions, and moments you’ll relate to.#Purushaha is now streaming on Both Prime Video & Aha 🍿✨
Watch now:https://t.co/5PQ7fQakE5@kalyanb949@VennelaKishore @MeSapthagiri… pic.twitter.com/GKI75IK42T
— Telugu Film Journalists Association (@FilmJournalists) July 25, 2026
Read Also :
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

