Deeksha Divas | బహ్రెయిన్లో ఘనంగా దీక్షా దివస్
Deeksha Divas | తెలంగాణ రాష్ట్ర సాధనకు 14 ఏండ్ల క్రితం కేసీఆర్(KCR) చేసిన దీక్ష చరిత్రాత్మకమని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ (NRI BRS Bahrain) శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనకు 14 ఏండ్ల క్రితం కేసీఆర్(KCR) చేసిన దీక్ష చరిత్రాత్మకమని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ (NRI BRS Bahrain) శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. అహింసా మార్గంలో కొనసాగిన దీక్ష వల్ల ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ సాధించారని పేర్కొన్నారు. చావునోట్లో తలపెట్టిన కేసీఆర్ ప్రాణాలను లెక్క చేయకుండా స్వరాష్ట్ర స్వప్నాన్ని విజయతీరాలకు చేర్చారని తెలిపారు. ‘
ఉద్యమంలో ఎత్తిన జెండా దించను. దించితే నన్ను రాళ్లతో కొట్టండి’ అనే మొక్కవోని ధైర్యంతో లక్ష్యాన్ని సాధించారని అన్నారు. 75 సంవత్సరాల భారత రాజకీయాల్లో అనేక పార్టీలు వచ్చి పోయినా టీఆర్ఎస్ మాత్రం చరిత్రలో సువర్ణాధ్యయం లిఖించడానికి సాహసోపేత అడుగులు వేసిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళుతోందన్నారు. బుధవారం జరిగే ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి ఓటువేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

