BRS Australia | కేసీఆర్ సుపరిపాలన తెలంగాణకు వరం.. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ హర్షం
BRS Australia | స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ, వైద్యారోగ్య రంగ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన కార్యక్రమాలు, పథకాలను చేపట్టిందని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ప్రశంసించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ ‘ఆరోగ్య తెలంగాణ’ దిశగా అడుగులు వేస్తున్నదని హర్షం వ్యక్తం చేసింది.
BRS Australia | స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ, వైద్యారోగ్య రంగ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన కార్యక్రమాలు, పథకాలను చేపట్టిందని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ప్రశంసించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ ‘ఆరోగ్య తెలంగాణ’ దిశగా అడుగులు వేస్తున్నదని హర్షం వ్యక్తం చేసింది.
మెల్బోర్న్లో విశ్వామిత్ర మంత్రి ప్రగడ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి, గుణాత్మక ప్రగతి కార్యాచరణను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు రైతు రుణమాఫీ నిర్ణయానికి రైతుల తరపున, ప్రజల పక్షాన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రైతు సంక్షేమం, ప్రజా సంక్షేమం దిశగా మరోసారి పలు ప్రగతి నిర్ణయాలు తీసుకున్నందుకు అలాగే రైతు రుణమాఫీతో పాటు హైదరాబాద్లో మెట్రోరైలు విస్తరణ, నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణ నిర్ణయం, తదితర అభివృద్ధి, సంక్షేమ నిర్ణయాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు, రైతు కుటుంబాలన్నీ సంబరాలు జరుపుకుంటున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ, రైతు పక్షపాతిగా మరోసారి నిలిచిందన్నారు. రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్ మరోసారి నిలిచారని కొనియాడారు.
ఈ సమావేశంలో అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, ఉప్పు సాయిరాం, విశ్వామిత్ర, వినయ్ గౌడ్, సురేష్, ఉదయ్, జమాల్, సాయి యాదవ్, వేణు, సతీష్, రాకేష్, సూర్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Illegal Arrest | బీఆర్ఎస్ నాయకుడు బాలరాజు యాదవ్ అక్రమ అరెస్ట్
OPPO Smart Phone | ఒప్పో నుంచి బ్యాటరీ బాంబ్.. ఏకంగా 12,000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్!
Supreme Court: 3 రాష్ట్రాల మధ్య 60 ఏళ్లుగా విద్యుత్తు వివాదం.. పరిష్కరించిన సుప్రీంకోర్టు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

