Mahesh Bigala | బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ను ఎండగట్టాలి : గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల
Mahesh Bigala | ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందున బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సోషల్ మీడియా వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందున కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ (BRS NRIs ) సోషల్ మీడియా వేదిక ద్వారా ఎండగట్టాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ( Mahesh Bigala ) పిలుపునిచ్చారు. లండన్కు వచ్చిన సందర్భంగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సర్( SIR ) కార్యక్రమం , రానున్న రోజుల్లో జరగనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎన్ఆర్ఐ శాఖల బలోపేతం గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాబుపేట్, సత్య మూర్తి చిలుముల, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, మాజీ అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, ఐటీ, మీడియా కార్యదర్శి పీఆర్ రవి ప్రదీప్ పులుసు, కోశాధికారి సురేష్ బుడగం ఉన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

