University of Hyderabad | మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ బిజినెస్ అనలిటిక్స్, బ్యాంకింగ్ తదితర ప్రవేశాలకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్యాట్ – 2023 స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. జనవరి 31 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
ప్రోగ్రామ్ : ఎంబీఏ
కోర్సు కాలవ్యవధి : రెండేండ్లు
విభాగాలు : మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ బిజినెస్ అనలిటిక్స్, బ్యాంకింగ్
ఎంపిక : క్యాట్ – 2023 స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జనవరి 31
వెబ్సైట్ : https://uohyd.ac.in/