Khammam WDCWD Recruitment | ఖమ్మంలోని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, చైల్డ్ హెల్ప్‌లైన్‌లో కౌన్సెలర్, మేనేజర్, సోషల్ వర్కర్, ఏఎన్ఎం, నర్స్, అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆయా తదితర పోస్టుల భర్తీకి ఖమ్మం జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. జూలై 14 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 09
పోస్టులు : కౌన్సెలర్, మేనేజర్, సోషల్ వర్కర్, ఏఎన్ఎం, నర్స్, అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆయా తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను బాల భవన్ రక్ష కార్యాలయం, పాత డీఆర్డీఏ కార్యాలయం దగ్గర, ఖమ్మం అడ్రస్‌కు పంపాలి).
చివరి తేదీ: జూలై 14
వెబ్సైట్ : https://wdcw.tg.nic.in/