Vikarabad DWO Recruitment | వికారాబాద్ జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
Telangana District Welfare Office Vikarabad Recruitment | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వికారాబాద్ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్, మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలోని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో ఖాళీగా ఉన్న జిల్లా మిషన్ కోఆర్డినేటర్, కౌన్సిలర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
Telangana District Welfare Office Vikarabad Recruitment | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వికారాబాద్ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్, మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలోని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో ఖాళీగా ఉన్న జిల్లా మిషన్ కోఆర్డినేటర్, కౌన్సిలర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్థానిక జిల్లాకు చెంది ఉండి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో జూన్ 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా సంబంధిత సర్టిఫికెట్లతోపాటు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు : 08
పోస్టులు : మిషన్ కోఆర్డినేటర్, కౌన్సిలర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ తదితరాలు
అర్హతలు : సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూడీఎస్సీడీ, రూమ్ నం.ఎస్-9, కలెక్టరేట్, వికారాబాద్ అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: జూన్ 13
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
వెబ్సైట్ : https://Vikarabad.telangana.gov.in/recruitment/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

