SIDBI Recruitment | ప్రొక్యూర్మెంట్ ఎక్స్పర్ట్ (PE), సీనియర్ ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ సేఫ్‌గార్డ్ ఎక్స్పర్ట్ (Sr.ESSE), ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ సేఫ్‌గార్డ్ ఎక్స్పర్ట్ (ESSE), లీడ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ (LTE), సీనియర్ టెక్నికల్ ఎక్స్పర్ట్ (STE) తదితర పోస్టుల భర్తీకి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో 5 నుంచి 12 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఈ-మెయిల్ ద్వారా ఉండగా.. జూలై 17 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 06
పోస్టులు : ప్రొక్యూర్మెంట్ ఎక్స్పర్ట్ (PE), సీనియర్ ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ సేఫ్‌గార్డ్ ఎక్స్పర్ట్ (Sr.ESSE), ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ సేఫ్‌గార్డ్ ఎక్స్పర్ట్ (ESSE), లీడ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ (LTE), సీనియర్ టెక్నికల్ ఎక్స్పర్ట్ (STE) తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
జీతం : నెలకు రూ.1లక్షనుంచి రూ.3.5లక్షల వరకు
వయస్సు : 45 ఏండ్లు మించకుడదు
దరఖాస్తు : ఈ-మెయిల్ ద్వారా
ఈ-మెయిల్ : gcfv@sidbi.in, neerajverma@sidbi.in
వెబ్సైట్ : https://www.sidbi.in/