NLC Recruitment 2023 | ఇండస్ట్రీయల్ ట్రైనీ (Industrial Trainee) పోస్టుల భర్తీకి తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా నైవేలిలోని ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (Neyveli Lignite Corporation India Limited ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 56 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, సీఏ లేదా సీఎంఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. ఏప్రిల్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు
మొత్తం పోస్టులు : 56
పోస్టులు : ఇండస్ట్రీయల్ ట్రైనీ (ఫైనాన్స్)
వయస్సు : 28 ఏండ్లు మించకూడదు.
అర్హతలు : ఇంటర్మీడియట్, సీఏ లేదా సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.22,000.
ఎంపిక : విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కుల ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : ఏప్రిల్ 22
వెబ్సైట్ : nlcindia.com