MSTC Recruitment 2023 | సిస్టమ్ నెట్వర్కింగ్, ఎఫ్ అండ్ ఏ, ఓపీఎస్, హిందీ, లా తదితర విభాగాలలో జావా ప్రోగ్రామర్, నెట్వర్కింగ్, డాట్ నెట్, ఆపరేషన్స్ తదితర మేనేజర్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి కోల్కతాలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్టీసీ లిమిటెడ్ (MSTC) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, ఎంసీఏ, పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 52
పోస్టులు : జావా ప్రోగ్రామర్, నెట్వర్కింగ్, డాట్ నెట్, ఆపరేషన్స్ తదితరాలు
విభాగాలు : సిస్టమ్ నెట్వర్కింగ్, ఎఫ్ అండ్ ఏ, ఓపీఎస్, హిందీ, లా తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, ఎంసీఏ, పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.500
వయస్సు : 28 నుంచి 30 ఏండ్లు మించకుడదు.
చివరి తేదీ : జూన్ 11
వెబ్సైట్ : mstcindia.co.in