MCEME Recruitment 2023 | అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి సికింద్రాబాద్లోని తిరుమలగిరికి చెందిన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు కనీసం 2 నుంచి 5 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
పోస్టులు : అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
అర్హతలు : పోస్టులను బట్టి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు కనీసం 2 నుంచి 5 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం : నెలకు రూ.31500 నుంచి రూ.40000 వరకు
ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆఫ్లైన్లో
చివరి తేది: జూన్ 07
రాతపరీక్ష తేది: జూన్ 09
ఇంటర్వ్యూ తేది: జూన్ 10 (వేదిక : ఎఫ్డీఈ, ఎంసీఈఎంఈ, తిరుమలగిరి, సికింద్రాబాద్ 15)
వెబ్సైట్ : Www.Mceme.Army.Mil
ఈ-మెయిల్: Trainingwing.Mceme@Gov.In