IITM Pune Recruitment 2023 | రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్ డిగ్రీ, నెట్, గేట్/ జెస్ట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఏంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 12
పోస్టులు : రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ ఫెలో
అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్ డిగ్రీ, నెట్, గేట్/ జెస్ట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
జీతం : నెలకు రూ.31,000 నుంచి రూ.47,000 వరకు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 26
వెబ్సైట్ : https://www.tropmet.res.in/