హైదరాబాద్ : ఇండియన్ ఎయిర్ఫోర్స్ పరిధిలోని వివిధ యూనిట్లలో గ్రూప్- సీ సివిలియన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 197
పోస్టులు : సూపరింటెండెంట్, ఎంటీఎస్, ఎల్డీసీ, కార్పెంటర్ తదితరాలు
అర్హతలు : పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, అనుభవం
ఎంపిక : రాతపరీక్ష, స్కిల్/ఫిజికల్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు : ఆఫ్లైన్లో
చివరితేదీ : ఎంప్లాయ్మెంట్ న్యూస్ (ఆగస్టు 7- 13) ప్రకటన విడుదలైన 30 రోజుల్లో పంపాలి.
నోట్ : వివిధ రాష్ర్టాల్లో ఉన్న సంబంధిత ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్సైట్ : https://indianairforce.nic.in