NTPC Recruitment | నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో 61 మెడికల్ పోస్టులు
NTPC Recruitment 2024 | జీడీఎంవో, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, రేడియాలజీ తదితర మెడికల్ ఫ్రొఫెషనల్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు జనవరి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోచ్చు.
NTPC Recruitment 2024 | జీడీఎంవో, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, రేడియాలజీ తదితర మెడికల్ ఫ్రొఫెషనల్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు జనవరి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 పోస్టులను భర్తీ చేస్తున్నది.
మొత్తం ఖాళీలు: 61
పోస్టులు : జీడీఎంవో, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, రేడియాలజీ తదితరాలు
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 24
వెబ్సైట్: https://ntpc.co.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

