RITES Recruitment 2024 | రైట్స్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
RITES Recruitment 2024 | అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి హరియాణా (Haryana) గురుగ్రామ్ (Gurugram) లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీఏ, కాస్ట్ అకౌంటెంట్ ఉత్తీర్ణతతో పాటు రెండేండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
RITES Recruitment 2024 | అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి హరియాణా (Haryana) గురుగ్రామ్ (Gurugram) లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీఏ, కాస్ట్ అకౌంటెంట్ ఉత్తీర్ణతతో పాటు రెండేండ్ల పని అనుభవం కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. జనవరి 30 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 16
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్
అర్హతలు : సీఏ, కాస్ట్ అకౌంటెంట్ ఉత్తీర్ణతతో పాటు రెండేండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జనవరి 30
వెబ్సైట్: https://www.rites.com/
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

