DRDO ASL Recruitment 2023 | మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ తదితర విభాగాలలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని డీఆర్డీవో- అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 13
పోస్టులు : జూనియర్ రిసెర్చ్ ఫెలో
విభాగాలు : మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ తదితరాలు.
అర్హతలు : బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 28 ఏండ్లు మించకూడదు.
స్టైపెండ్: రూ.31,000.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్సైట్ : https://www.drdo.gov.in/