హైదరాబాద్ : ఇండియన్ నేవీ సదరన్ నేవల్ కమాండ్లో సివిలియన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు : మోటార్ డ్రైవర్ (ఓజీ), పెస్ట్ కంట్రోల్ వర్కర్
మొత్తం ఖాళీలు : 22
అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు
దరఖాస్తు : ఆఫ్లైన్లో
చివరితేదీ : ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ప్రకటన విడు-దలైన 21 రోజుల్లో పంపాలి
వెబ్సైట్ : https://indiannavy.nic.in