ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టుల భర్తీకి సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (సీడాక్) నోటిఫికేషన్ విడుదల చేయగా. నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హతకు సంబంధించిన వివరాలు అభ్యర్థులు వెబ్సైట్లో చుడవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 570 పోస్టులను సీడాక్ భర్తీ చేస్తున్నది. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 570
పోస్టు : ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రోగ్రామ్ మేనేజర్
అర్హతలు : వివరాల కోసం అభ్యర్థులు వెబ్సైట్లో చుడవచ్చు.
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : ఫిబ్రవరి 20
వెబ్సైట్ : https://careers.cdac.in