AAICLAS Recruitment | ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో సెక్యూరిటీ స్క్రినర్ పోస్టులు
AAI Cargo Logistics and Allied Services Company Ltd | మూడేండ్ల కాలనికి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 56 సెక్యూరిటీ స్క్రినర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం న్యూఢిల్లీ (New Delhi)లోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) ప్రకటన విడుదల చేసింది.
AAI Cargo Logistics and Allied Services Company Ltd | మూడేండ్ల కాలనికి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 56 సెక్యూరిటీ స్క్రినర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం న్యూఢిల్లీ (New Delhi)లోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు BCAS స్క్రీనర్ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 56
పోస్టులు : సెక్యూరిటీ స్క్రినర్
అర్హతలు : ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు BCAS స్క్రీనర్ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.
వయస్సు : జూలై 27 నాటికి 50 ఏండ్లు మించకుడదు
ఎంపిక : డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
ఇంటర్వ్యూ తేదీ : జూలై 27
దరఖాస్తు : ఆన్లైన్లో
జీతం : నెలకు రూ.15000
దరఖాస్తు ఫీజు : లేదు
వెబ్సైట్ : https://www.aalclas.aero
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

