Tribal Day | నిజామాద్లో ఘనంగా ఆదివాసి దినోత్సవం
నిజామాబాద్ పట్టణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నగరం లోని ఆదివాసీ నాయకపోడ్ తెగకు చెందిన వారు ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పట్టణం లోని వినాయకనగర్ యందు ఉన్నటువంటి ఆదివాసీల పోరాటయోధుడు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి కొమరం భీం విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి జెండా ఆవిష్కరించారు.
Tribal Day | కంటేశ్వర్, ఆగస్టు 9 : నిజామాబాద్ పట్టణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నగరం లోని ఆదివాసీ నాయకపోడ్ తెగకు చెందిన వారు ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పట్టణం లోని వినాయకనగర్ యందు ఉన్నటువంటి ఆదివాసీల పోరాటయోధుడు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి కొమరం భీం విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి జెండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ దాదన్నగారివిట్టల్ రావు, BRS నాయకులు, బాజిరెడ్డి జగన్, జిల్లా డీటీడబ్ల్యువో అధికారి నాగోరావు, జిల్లా ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం అధ్యక్షుడు గాండ్ల రామచందర్, గౌరవ అధ్యక్షుడు బండారి భోజన్న, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సాయన్న, ధాత్రి అంజయ్య, శానం పవన్ కుమార్, జిల్లా అధికారి ప్రతినిధి పుట్ట దుర్గ మల్లేష్, కొండ శ్రీనివాస్, అశోక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
- Tags
- BRS
- celebrated
- Kamareddy
- Nizamabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

