Theft | చందూర్ శివయ్య గోశాలలో హుండీ చోరీ
చందూర్ మండల కేంద్రంలోని శివయ్య గోశాలలో దాతలు ఏర్పాటు చేసిన హుండీని బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగలించారు. దానిలోని నగదును తసుకుని హుండీని చెత్తలో పారవేసిన ఘటన చోటు చేసుకుంది.
Theft | చందూర్ : చందూర్ మండల కేంద్రంలోని శివయ్య గోశాలలో దాతలు ఏర్పాటు చేసిన హుండీని బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగలించారు. దానిలోని నగదును తసుకుని హుండీని చెత్తలో పారవేసిన ఘటన చోటు చేసుకుంది. సుమారు హుండీలో రూ.5వేల పైబడి ఉండొచ్చని ఆలయ కమిటీ సభ్యులు వరప్రసాద్ తెలిపారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని శివయ్య గోశాల సభ్యులు తెలిపారు. రాత్రి వేల పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Panchayat Elections | ఏపీలో ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అమ్మకానికి ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి?
Netflix | పాకిస్థాన్ కంటెంట్‌ను బ్లాక్ చేయండి.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!
High court | సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
Nagarkurnool women | రేవంత్ రెడ్డి మాకేం సాయం చేయలేదు.. నాగర్ కర్నూల్ మహిళల ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

