Home
Nizamabad
Scrutiny Of Nominations In Pothangal Sarpanch One Ward Member Two Nominations Rejected
Nominations Rejected | పోతంగల్లో నామినేషన్ల పరిశీలన.. సర్పంచ్-ఒకటి , వార్డ్ మెంబర్ రెండు నామినేషన్ల తిరస్కరణ
మూడు రోజులు గా కొనసాగిన ఎన్నికల నామినేష్ల పక్రియ ముగిసిన అనంతరం ఆదివారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలనను ఎన్నికల పరిశీలన అధికారి శ్యాం ప్రసాద్ లాల్ పరిశీలించారు. నామినేషన్లు క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు పలు సూచనలు చేశారు.
Nominations Rejected | పోతంగల్ నవంబర్ 30: మూడు రోజులు గా కొనసాగిన ఎన్నికల నామినేష్ల పక్రియ ముగిసిన అనంతరం ఆదివారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలనను ఎన్నికల పరిశీలన అధికారి శ్యాం ప్రసాద్ లాల్ పరిశీలించారు. నామినేషన్లు క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చందర్, రిటర్నింగ్ అధికారులు శంకర్, పోతంగల్ జీపీ కార్యదర్శి యాదవ్, తదితరులు ఉన్నారు.
నామినేషన్ల పరిశీలన అనంతరం మండలంలో 20 జీపీలకు గాను 132 సర్పంచ్ నామినేషన్లు, 331 వార్డ్ మెంబర్ నామినేషన్ లు వచ్చినట్లు ఎంపీడీవో చందర్ తెలిపారు. నామినేషన్ల పరిశీలనలో హంగర్గలో ఒక సర్పంచ్ నామినేషన్, పోతంగల్లో ఏడో వార్డ్‌లో నామినేషన్, హంగర్గలో ఆరో వార్డ్ మెంబర్ నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

