Home
Nizamabad
School Children Participate In A Bjp Protest Fast In Nizamabad Many Express Displeasure Over Mp Arvinds Actions
MP Arvind | నిజామాబాద్ బీజేపీ నిరసన దీక్షలో స్కూల్ పిల్లలు.. ఎంపీ అరవింద్ తీరుపై పలువురి అసహనం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవ నగర్ రైల్వే వంతెన నిర్మాణం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మంగళవారం నిరసన దీక్షకు దిగారు.

MP Arvind | నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవ నగర్ రైల్వే వంతెన నిర్మాణం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మంగళవారం నిరసన దీక్షకు దిగారు. ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు తరలిరావాల్సి ఉండగా వారు రాకపోవడంతో ఇందులో స్కూల్ విద్యార్థులను కూర్చోబెట్టారు.
ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలో ఉండాల్సిన విద్యార్థులు బీజేపీ నిరసన దీక్షలో కూర్చోబెట్టడం ఏమిటని అసహనం వ్యక్తం చేస్తూ బీజేపీ తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు. స్కూలు కొనసాగుతున్న సమయంలో పాఠశాలకు డుమ్మా కొట్టించి బీజేపీ నేతలు దీక్షకు తరలించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

