Dharpalli | ధర్పల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం.. ఆరుగురిని కరిచిన పిచ్చికుక్క
ధర్పల్లి మండల కేంద్రంలో పిచ్చికుక్క సైరవిహారం చేసి కనిపించిన వారినెల్ల కరిచిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ధర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ మూడు గుడిసెల తండా వద్ద కేజీబీవీకి సమీపంలో పలుచోట్ల పిచ్చికుక్క తిరుగుతూ రోడ్డు వెంట కనిపించిన వారి నల్ల కరవడం మొదలుపెట్టింది.
- ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Dharpalli | ధర్పల్లి, ఆగస్టు 27 : ధర్పల్లి మండల కేంద్రంలో పిచ్చికుక్క సైరవిహారం చేసి కనిపించిన వారినెల్ల కరిచిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ధర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ మూడు గుడిసెల తండా వద్ద కేజీబీవీకి సమీపంలో పలుచోట్ల పిచ్చికుక్క తిరుగుతూ రోడ్డు వెంట కనిపించిన వారి నల్ల కరవడం మొదలుపెట్టింది. దీంతో రోడ్డుపెంట నడిచే ప్రజలు బాధితులు భయాందోళనలతో పరుగులు తీశారు.
బాధితులు ఆరుగురు మండల కేంద్రంలోని ప్రభుత్వ దావకానకు చేరుకోగా స్టాఫ్ నర్స్ సుజాత వారికి ప్రథమ చికిత్సలు అందించారు.. అయితే మండల కేంద్రంలో గతంలో పిచ్చికుక్క ఇలాగే స్వైర విహార చేసి సుమారు 14 మందిని కరవగా మరోసారి ఇలాంటి సంఘటన చోటుచేసుకున్నాయి. దీంతో మండల కేంద్రంలోని ప్రజలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామంలోని కుక్కల బెడదను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
Protein Vs Fiber | బరువు తగ్గాలంటే ప్రొటీనా? ఫైబరా? అసలు నిజం ఇదే!
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

