ఇండ్లలోకి నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు
మహ్మద్‌నగర్ మండలం గాలీపూర్ గ్రామంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు ఇండ్లలోకి చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి. వానాకాలం పంటల సాగు కోసం ఆదివారం బాన్సువాడ, జుక్కల్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, లక్ష్మీకాంతారావు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి మొదటి విడుత నీటిని విడుదల చేశారు.
నిజాంసాగర్, జూన్ 23: మహ్మద్‌నగర్ మండలం గాలీపూర్ గ్రామంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు ఇండ్లలోకి చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి. వానాకాలం పంటల సాగు కోసం ఆదివారం బాన్సువాడ, జుక్కల్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, లక్ష్మీకాంతారావు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి మొదటి విడుత నీటిని విడుదల చేశారు. కాగా డిస్ట్రిబ్యూటరీ ద్వారా అధికారులు పరిమితికి మించి నీటిని విడుదల చేయడంతో గాలీపూర్ గ్రామంలోకి నీరు చేరుకున్నది. రోడ్డుపై, ఇండ్లలోకి నీళ్లు చేరాయి. కెనాల్ మరమ్మతులు చేపట్టకపోవడంతోపాటు అధికారుల నిర్లక్ష్యంతోనే నిజాంసాగర్ నీరు ఇండ్లలోకి చేరుతుందని బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో సైతం పలుమార్లు కెనాల్ మరమ్మతులు చేపట్టాలని సంబంధిత శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

