ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని ఎమ్మెల్సీ కవిత శుక్రవారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన ఆమె.. హత్యాయత్నం ఎలా జరిగిందని ఆరా తీశారు. జీవన్‌రెడ్డితో పాటు వారి కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు.