ఆస్తి తగాదాలో ఘర్షణ.. వ్యక్తి మృతి

కామారెడ్డి : జిల్లాలోని పిట్లం మండలం సిద్దాపూర్ గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఆస్తి తగాదా ఘర్షణలో ఓ వ్యక్తి మరణించాడు. చిరంజీవి, ప్రవీణ్ ఇరువురు గ్రామంలోని ఇరుగుపొరుగువారు. ఒకరితో మరొకరికి ఆస్తి వివాదం ఉంది. ఈ విషయమై శనివారం రాత్రి ఇరువురు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ప్రవీణ్ ఓ భారీ కర్రతో చిరంజీవిపై దాడి చేశాడు. ఈ దాడిలో చిరంజీవి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచాడు. ఈ సంఘటనపై పిట్లం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

