హామీలపై కాంగ్రెస్‌ను నిలదీయాలి
ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ జి ల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ఆర్మూర్‌టౌన్, ఫిబ్రవరి 8: ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ జి ల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ బాకీ పడ్డ ఆరు గ్యారెంటీలను ప్రజలు గమనించాలని సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆర్మూర్ పట్టణం అభివృద్ధి చెందినట్లు తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగు నీటి సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అన్ని వార్డుల్లో కనిపిస్తుందన్నారు. ఇచ్చి న హామీలను అమలుచేయని కాంగ్రెస్ నాయకులకు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. అభివృద్ధి చేయని కాంగ్రెస్ సర్కార్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చా రు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

