Harsha Toyota | నిజామాబాద్‌లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గుపన్ పల్లి కమాన్ ఎదురుగా గ్రామీణ మహోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నగర నూడా చైర్మన్ కేశ వేణు హాజరై ప్రారంభించారు.
Harsha Toyota | ఖలీల్ వాడి, అక్టోబర్ 9 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గుపన్ పల్లి కమాన్ ఎదురుగా గ్రామీణ మహోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నగర నూడా చైర్మన్ కేశ వేణు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ మహోత్సవం అక్టోబర్ 9, 10, 11 తేదీలల్లో 10వేల స్పాట్ బుకింగ్ డిస్కౌంట్ ఇవ్వనున్నామని, హర్ష టయోటా ఆధ్వర్యంలో సరసమైన ధరలకు అందిస్తున్నామని తెలిపారు. కాగా ఈ సందర్భంగా భారీ డిస్కౌంట్లతో కార్లను అమ్మకానికి ఉంచామని, ఈ అవకాశాన్ని నిజామాబాద్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు దసరా సందర్భంగా మంచి ఆఫర్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ షాకీర్ భాషా, షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

