నిజామాబాద్ జిల్లాలో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం
నిజామాబాద్ జిల్లాల్లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గ్రామీణ మహోత్సవం నిర్వహించారు.
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాల్లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గ్రామీణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నూడ చైర్మన్ కేశ వేణు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ మహోత్సవం 21, 22, 23 తేదీల్లో నిర్వహించబడుతుందన్నారు. 10000 స్పాట్ బుకింగ్ డిస్కౌంట్ ఇవ్వబడును అని తెలిపారు. హర్ష టయోటా వారు సరసమైన ధరలకు అందిస్తున్నారని తెలిపారు. భారీ డిస్కౌంట్లతో కార్లన్నీ అమ్మకానికి ఉంచడం జరిగిందని తెలిపారు.
ఈ అవకాశాన్ని నిజామాబాద్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ షాకీర్ భాష , హర్ష ఫైనాన్స్ మేనేజర్ ప్రవీణ్, షో రూమ్ టీం లీడర్ హరీష్, రాము, షోరూం సిబ్బంది అరుణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

