Home
Nizamabad
Financial Aid For The Family Of A Deceased Brs Leader Former Bodhan Mla Shakil Hands Over A Cheque For Rs 10 Lakh
Bodhan | మృతి చెందిన బీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి ఆర్థిక సాయం.. రూ.10లక్షల చెక్కు అందజేసిన బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్
రెంజల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పాల్దే రాజు కుటుంబానికి బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమేర్ రూ.10 లక్షల చెక్కును ఆదివారం అందజేశారు.
Bodhan | బోధన్, నవంబర్ 29 : రెంజల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పాల్దే రాజు కుటుంబానికి బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమేర్ రూ.10 లక్షల చెక్కును ఆదివారం అందజేశారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే పాల్దేరాజు ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సదరు కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన హామీల భాగంగా ఆదివారం ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన దీక్షా దివస్ సభ సందర్భంగా మృతుడు రాజు భార్య పాల్దే లక్ష్మీకి చెక్కును అందచేశారు. ఇచ్చిన హామీలో భాగంగా కుటుంబానికి ఆయన చేసిన సాయంపై కుటుంబీకులు, పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చెక్కును అందచేసిన వారిలో షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమాతో పాటు నాయకులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
- Tags
- Bodhan
- BRS
- cheque
- Ex MLA Shakil
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

