మాపై పెత్తనం చేస్తే ఊరుకోం: ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులు హెచ్చరిక
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బాన్సువాడ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకొచ్చిన మాపై ఎవరో పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులు హెచ్చరించారు.
బాన్సువాడ, జూలై 16: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బాన్సువాడ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకొచ్చిన మాపై ఎవరో పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులు హెచ్చరించారు. బాన్సువాడలోని రవీందర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. బాన్సువాడ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలి. అంతే కానీ లోకల్, నాన్ లోకల్‌కు సంబంధం ఏముందని ప్రశ్నించారు. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పేరుతో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయకుండా, కేవలం రవీందర్‌రెడ్డిని ఎలా బయటకు పంపించాలన్న రీతిలో సమావేశం నిర్వహించారని మండిపడ్డారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలం తామేనని, తమపై పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

