రక్తదాన శిబిరాలకు విశేష స్పందన
ఉమ్మడి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాలకు విశేష స్పందన లభించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. అపోహలు వీడి ప్రజలంతా రక్తదానం చేయాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
ఉమ్మడి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాలకు విశేష స్పందన లభించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. అపోహలు వీడి ప్రజలంతా రక్తదానం చేయాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఆగస్టు 17 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గాల వారీగా ఏర్పాటుచేసిన శిబిరాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు రక్తదానం చేశారు. బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్, బిచ్కుందలో కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్ రక్తదానం చేసి స్ఫూర్తి నింపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు.

ఏడో బెటాలియన్‌లో ఏర్పాటుచేసిన శిబిరంలో రక్తదానం చేస్తున్న పోలీస్ సిబ్బంది

బిచ్కుందలో రక్తదానం చేస్తున్న కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

