Vemula Prashanth Reddy | దుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్ మండల కేంద్రంలో పెద్దమ్మ టెంపుల్ అమ్మవారిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. అనంతరం దుర్గమ్మ పూజ కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
Vemula Prashanth Reddy | వేల్పూర్ : వేల్పూర్ మండల కేంద్రంలో పెద్దమ్మ టెంపుల్ అమ్మవారిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. అనంతరం దుర్గమ్మ పూజ కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కి శాలువాతో సన్మానించారు.
ఆలయ ఆవరణలో కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా దుర్గమ్మ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

