New Pensions | కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి.. పోతంగల్ ఎంపీడీవో చందర్
కొత్త పింఛన్ల కోసం పోతంగల్ మండలంలో అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో చందర్ కోరారు. ఈ మేరకు ఎంపీడీవో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
New Pensions | పోతంగల్, ఆగస్టు 7 : కొత్త పింఛన్ల కోసం పోతంగల్ మండలంలో అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో చందర్ కోరారు. ఈ మేరకు ఎంపీడీవో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు కలిగిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీతా ఇతర అర్హులైన వారు సంబంధిత గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జత చేయాలని చెప్పారు. అర్హులైన వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు పింఛన్లు మంజూరు అవుతాయని చెప్పారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

