వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలో క్లర్క్, జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు
వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ| ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 25 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 62 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జూనియర్ ఇంజినీర్, హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 62
ఇందులో జూనియర్ ఇంజినీర్ 16, హిందీ ట్రాన్స్‌లేటర్ 1, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 5, అప్పర్ డివిజన్ క్లర్క్ 12, స్టెనోగ్రాఫర్ 5, లోవర్ డివిజన్ క్లర్క్ 23 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసి ఉండాలి. అభ్యర్థులు 10 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా, కంప్యూటర్ స్కిల్ టెస్ట్
అప్లికేషన్ ఫీజు: రూ.800, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500
దరఖాస్తులు ప్రారంభం: మే 10
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 25
వెబ్సైట్: nwda.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

