Isro Jobs | ఇస్రోకు చెందిన వివిధ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 244 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ 130, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) 81, స్టెనోగ్రాఫర్ 10, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ 82 ఖాళీలు ఉన్నాయి.
వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ| ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.