హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) హాల్టికెట్లు మంగళవారం విడుదలకానున్నాయి. అభ్యర్థులు https://school edu.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించి డౌన్లోడ్ చేసుకోవాలని టెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు.