ఇండియన్ ఆర్మీ 135వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) ప్రకటన విడుదల చేసింది.
కోర్సు: టీజీసీ జూలై -2022 మొత్తం ఖాళీలు: 40
విభాగాలు: సివిల్, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్, సీఎస్ఈ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ, టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్, ఏరోనాటికల్/ఏరోస్పేస్, ఏవియానిక్స్, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ తదితరాలు
అర్హతలు: ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన వారు. ఇంజినీరింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 2022, జూలై 1 నాటికి 20-27 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: 2022, జనవరి 4
వెబ్సైట్: https://joinindianarmy.nic.in