SSC JE Notification 2024 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 966 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
SSC JE Notification 2024 | సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ తదితర విభాగాలలో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.
SSC JE Notification 2024 | సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ తదితర విభాగాలలో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పేపర్-1, పేపర్-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 28 నుంచి ఏప్రిల్ 18 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 966
పోస్టులు : జూనియర్ ఇంజినీర్
విభాగాలు : సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ తదితరాలు.
అర్హతలు: డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు- 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
జీతం : రూ.35,400- రూ.1,12,400 వరకు ఉంటుంది.
ఎంపిక : పేపర్-1, పేపర్-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక.
తెలంగాణలో పరీక్షకేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 18
వెబ్సైట్ : https://ssc.nic.in/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

